స్లిమ్‌గా ఉండాలనుందా.. రోజూ ఈ మొక్క ఆకులు 2 తింటే చాలు..
వాము ఆకులో ఔషధ గుణాలు మెండు. దీన్ని సాంబ్రాణి ఆకు అని కూడా పిలుస్తారు.
వాము ఆకులోని పోషకాలు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. కళ్ళ ఆరోగ్యాన్ని మెరు
గుపరుస్తాయి.
ఈ ఆకు తింటే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయ
ి.
రోజూ రెండు పెద్ద వాము ఆకులను నమిలి తింటే శరీర జీవక్రియ రేటు పెరుగుతుంది.
తేనె, వెనిగర్ తో కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరం డీటాక్సిఫై అవుతుంది.
రక్తహీనతను నయం చేస్తుంది. కిడ్నీ రాళ్ల సమస్యలు దూరమవుతాయి.
పీరియడ్స్ నొప్పికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. కానీ, అతిగా తినకూడదు.
Related Web Stories
తెలివైన వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా?
పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి మంచిదా ?
ఈ జ్యూస్‌తో గుండె జబ్బులకు చెక్..