మటన్ తినడం వల్ల  కలిగే ప్రయోజనాలు ఇవే..

మటన్ లివల్‍లో ఐరన్, విటమిన్ బీ, రక్త హీనతను తగ్గించి, శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది.

మేక కాళ్లను కాల్చి, చేసే సూప్ తాగితే అంటు వ్యాధులు దరిచేరవు.

హిమోగ్లోబిన్  స్థాయిలను పెంచుతుంది.

ఎముకల వ్యాధులు తగ్గించి, వాటిని  దృఢంగా ఉంచేందుకు సాయపడుతుంది.

మేక తలకాయలో ఐరన్, ప్రొటీన్లు  పుష్కలంగా ఉంటాయి.  శరీరం గట్టిపడుతుంది.

మటన్ బోటీలో విటమిన్ ఏ, బీ12, డీ, ఈ, కే, పెగు ఆరోగ్యానికి  మేలు చేసి, రోగనిరోధక  శక్తిని పెంచుతుంది.