ఐరన్, విటమిన్ బీ12 తక్కువైతే హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది. కళ్లు, వేళ్లు, పెదవుల చుట్టూ నల్ల మచ్చలు ఏర్పడతాయి

విటమిన్ లోపిస్తే బీ12 చేతులు, నోటి చుట్టూ నల్లని మచ్చలు, నీరసం తదితర సమస్యలు మొదలవుతాయి

కణజాలం ఆరోగ్యానికి, నాడుల పనితీరు మెరుగ్గా ఉండేందుకు బీ12 అవసరం

కోడి గుడ్లు, పాలు, మాంసం, ఫోర్టిఫైడ్ ఫుడ్స్‌లో విటమిన్ బీ12 సమృద్ధిగా ఉంటుంది

శరీరంలో ఐరన్ లోపిస్తే రక్త హీనత మొదలవుతుంది. ఫలితంగా చెంపలు, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి

వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఐరన్ అవసరం. కణజాలాన్ని బాగు చేసేందుకూ దోహదపడుతుంది

ఐరోన్ లోపిస్తే నీరసం, గుండె దడతో పాటు హైపర్ పిగ్మెంటేషన్ కూడా కనిపిస్తుంది.

ఐరోన్ లోపాన్ని నిర్ధారించేందుకు బ్లడ్ టెస్టులు చేయించుకోవాలి. పోషకాహారంతో పరిస్థితి చక్కదిద్దాలి