ఈ పండ్లతో
డి విటమిన్ లోపం మాయం..
అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ డి ఉంటాయి.
జామలో విటమిన్ డితో పాటు, విటమిన్ సి విపరీతమైన మోతాదుతో ఉంటుంది.
అవకాడోలు.. విటమిన్ డి తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటాయి. వీటిని సలాడ్‌లు, శాండ్‌విచ్‌లలో తీసుకోవచ్చు.
అత్తిపండ్లలో విటమిన్ డి అధికంగా ఉంటుంది. వీటిని సలాడ్‌లలో, డెజర్ట్‌లలో తీసుకోవచ్చు.
కమలా పండ్లు.. వీటిలోనూ విటమిన్ సి, డి పుష్కలంగా ఉంటుంది.
ఇవి బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఆరెంజ్ రోజూ తీసుకుంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందా?
గంగవల్లి కూరను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటంటే..
మటన్ పాయ సూప్‌ను తాగితే.. ఎముక పుష్టి పెరుగుతుందా?
పొట్ట ఆరోగ్యానికి ఈ ఆసనాలు చేస్తే చాలు..