మటన్ పాయ సూప్‌ను తాగితే..  ఎముక పుష్టి పెరుగుతుందా?

మటన్ పాయా సూప్ కాస్త నీరసంగా ఉన్నా, కాళ్ళల్లో బలం తగ్గినా, ఎముక పుష్టికోసం చాలా వరకూ మటన్ పాయాను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. 

ఈ సూప్‍ని గొర్రె  కాళ్లతో తయారుచేస్తారు.

 దీనిని లాంబ్ ట్రాటర్స్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

 ఎన్నో పోషకాలను కలిగిన ఈ సూప్ పిల్లలకు పెద్దలకు ఆరోగ్యపరంగా మంచి సపోర్ట్ ఇస్తుంది.

పాయా సూర్ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.

మటన్ పాయ సూప్‌ పోషకాలతో నిండి ఉంటుంది కనుక ఆరోగ్యానికి మంచి సపోర్ట్ ఇస్తుంది.