ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటూ, చెడు కొలస్ట్రాల్ దూరమవుతుంది. 

ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడంతో పాటూ, చెడు కొలస్ట్రాల్ దూరమవుతుంది. 

పచ్చి వెల్లుల్లి తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.

అజీర్ణ సమస్యలను తొలగించడంలో పచ్చి వెల్లుల్లి బాగా పని చేస్తుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. 

శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కూడా సాయం చేస్తుంది. 

వెల్లుల్లిని అతిగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి బదులుగా హానికరంగా మారే ప్రమాదం ఉంటుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.