గులాబి జామకాయలు తింటే..  మధుమేహం నుంచి ఉపశమనం..

పింక్ జామకాయలో అనేక పోషకాలున్నాయి. ఇది ఆరోగ్యాన్ని పెంచడంలో సహకరిస్తుంది.

ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇందులో 100గ్రాములకి దాదాపు 7 గ్రాముల పీచుపదార్థం కలిగి ఉంటుంది.

ఇది ఫైబర్ కొలస్ట్రాల్ LDL స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది.

పింక్ జామలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. 

ఈ జామకు మసాలా చల్లి తీసుకున్నా కూడా రుచిగా ఉంటాయి.