నెయ్యి తింటే నిజంగానే
బరువు పెరుగుతారా?
ఆవు పాలతో చేసిన నెయ్యి బరువు పెరగడంలో సహకరిస్తుంది.
ఇందులోని 100 శాతం కొవ్వు ఉంటుంది. కాబట్టి దీనిని ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది.
నెయ్యిలోని ఎ, ఈ, డి విటమిన్స్ కొవ్వు కరిగే విటమిన్లు ఉంటాయి.
నెయ్యిలో అధిక స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వంట క్యాలరీలను ఆహారంలో స్థిరంగా ఉండేలా చేస్తుంది.
అయితే నెయ్యి మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది.
ఇది ధమనుల్లో కొవ్వు శాతం పెరిగేలా చేస్తుంది. అలాగే జీవక్రియ రేటును తగ్గించడంవంటి సమస్యలను తెస్తుంది.
ఎంత మొత్తంలో తీసుకోవాలో అంతే నెయ్యిని ఆహారంలో తీసుకోవాలి. మోతాదు మించితే మాత్రం ఇబ్బందులు తప్పువు.
Related Web Stories
పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపదార్థాలు ఇవే..
సత్తు పిండితో ఎన్ని లాభాలంటే..
రోజూ ఉసిరికాయ రసం తాగడం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..
రోజూ పాలను అసలు ఏ సమయంలో తాగాలి..?