పేగు ఆరోగ్యాన్ని కాపాడే  ఆహారపదార్థాలు ఇవే..

 ఆపిల్‌లో పెక్టిన్ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మటన్ సూప్‍లో గ్లుటామిక్ యాసిడ్ అనే అమినో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యానికి సహాయపడుతుంది. 

అల్లం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

పులియబెట్టిన ఆహారాలు గట్ మైక్రోబయోమ్‌ను బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

పచ్చని అరటిపండ్లు ఆరోగ్యవంతమైన గట్ మైక్రోబయోమ్‌ను ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

పచ్చని అరటిపండ్లు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.