బొప్పాయి గింజల్ని నానబెట్టి పరగడపున
తింటే ఈ సమస్యలన్నీ దూరం..
ఈ గింజల్ని నానబెట్టి ఉదయాన్నే పరగడపున తాగాలి.
వీటిని తాగడం వల్ల బాడీ, బ్లడ్‌ని క్లీన్ చేస్తుంది.
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
బొప్పాయి పండ్ల గింజల్ని తంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
బొప్పాయి పండు గింజల్ని నానబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి ఫైబర్ అందుతుంది.
పరగడపునే ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
కాలి పిక్కలు పట్టేస్తున్నాయా?.. తేలిగ్గా తీసుకోకండి..
రాత్రి పడుకొనే ముందు ఈ నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
వార్ని వెల్లుల్లి తొక్కలకు ఇంతుందా
ఈ టీతో అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం