వెల్లుల్లి రెబ్బలు ఆరోగ్యానికి
ఎంత మేలు చేస్తాయో
దాదాపు మనందరికీ తెలుసు
ఘాటైన వెల్లుల్లి లేకుండా దాదాపు ఏ వంటకం పూర్తి కాదనే చెప్పాలి
వెల్లుల్లిని తినడం వల్ల శరీరం అనేక వ్యాధుల నుండి రక్షింపబడుతుంది.
అందరూ వెల్లుల్లి రెబ్బలను మాత్రమే ఉపయోగిస్తూ వాటి పొట్టును బయట పారేస్తుంటారు
వెల్లుల్లి తొక్కతో పాటు తినడం వల్ల మన ఆరో
గ్యానికి, శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఈ తొక్కలను తినడం చాలా అవసరం అంటున్నారు.
విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్ల కోసం ఈ తొక్కలను తినడం చాలా అవసరం అంటున్నారు.
వెల్లుల్లి తొక్కలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు తగ్గుతుంది.
Related Web Stories
ఈ టీతో అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం
పొద్దున్నే వేడి నీళ్లలో తేనె కలిపి తాగితే…
డ్యాన్స్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఇవే..!
అటుకులు తింటే కలిగే లాభాలు ఇవే