వయసును బట్టి బరువు ఉండాలి. బరువు తగ్గడం అనేది ఒక తీవ్రమైన సమస్యగా మారింది.

బరువు  తగ్గడానికి అటుకులు బాగా ఉపయోగపడతాయి

మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

అటుకులు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది

శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు మొదలవుతాయి. 

అటుకులు తినటం వల్ల ఐరన్ సమకూరుతుంది

గర్భధారణ సమయంలో శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది, ఆ సమయంలో అటుకులు తింటే చాలా మంచిది