వావ్.. స్ట్రెస్ బాల్ వల్ల  ఇన్ని ప్రయోజనాలున్నాయా..

స్ట్రెస్ బాల్ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడానికి ఎంతో ఉపయోపడతుంది.

  ఆందోళనను అరికట్టడంలో సహాయపడుతుంది.

స్ట్రెస్ బాల్ నిద్రను మెరుగుపరుస్తుంది.

ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఆందోళనను తగ్గిస్తుంది.

 ఈ బాల్‌ను నొక్కడం వల్ల మీ హార్ట్ రేట్ పెరుగుతుంది.

నాడీవ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.