తెల్ల మిరియాలు  తింటే ఏమవుతుంది?

తెల్ల మిరియాలు, నల్ల మిరియాలు ఒకే మొక్కనుంచి వస్తాయి. 

కాని.. వీటిని శుద్ధి చేయడంలోనే తేడా ఉంటుంది.

తెల్ల మిరియాలతో అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

 తెల్ల మిరియాలలో క్యాప్సైసిన్ ఉంటుంది. ఇవి తిమ్మిరులు, వణుకు వంటి సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి.

వీటిలో పెపెరిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.

తెల్ల మిరియాలు ఉపయోగించడం వల్ల ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పుల సమస్య నుంచి నివారిణిగా పనిచేస్తుంది. 

వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అదనపు ద్రవాలు బయటకు వచ్చి, గుండెపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

కంటి చూపును  మెరుగుపరుస్తాయి.