బియ్యం క‌డిగిన నీళ్ల‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా.. 

 ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వ్యాయామం తర్వాత తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది.

బియ్యం నీళ్లలో ఇనోసిటాల్, ఫిటిక్ యాసిడ్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి

బియ్యం నీళ్లు జుట్టును బలంగా, మృదువుగా చేస్తాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది

ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడతాయి.

బియ్యం నీళ్లు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.