తాటి ముంజులు  సీజన్ వచ్చేసింది

వీటి ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఈ రోజే వాటని కొనేస్తారు.

ఒకప్పుడు ఇవి నగరాల్లో పెద్దగా లభించేవి కాదు.

కొంతమంది వ్యాపారులు సైకిళ్లపై ఆకుల్లో ముంజులు పెట్టుకుని విక్రయిస్తున్నారు

వేసవిలో ఎక్కువగా వచ్చే డీ హైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి తాటి ముంజులు మంచి ఔషదం.

లేతగా ఉండే ముంజులలో తొక్కతో తింటే అసలైన పోషకాలన్నీ అందులోనే ఉంటాయి.

దద్దుర్లు, కాలిన గాయాలు, చేమట కాయలు ఏర్పడినట్లతే తాటి ముంజుల గుజ్జుని శరీరానికి పట్టించి చూడండి. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి.

తాటి ముంజులు తింటే బరువు పెరుగుతామనే భయం కూడా అక్కర్లేదు