బ్లాక్ కాఫీ.. గ్రీన్ టీ.. ఏది బెటర్
బ్లాక్ కాఫీ, గ్రీన్ టీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి
ఈ రెండు కూడా కొవ్వును తగ్గించే ప్రక్రియను పెంచుతాయి
బ్లాక్ కాఫీ చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది
నాడీ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
బ్లాక్ కాఫీలో ఉండే కెఫెన్ మెదడును ఉత్తేజపరుస్తుంది
వ్యాయామం ముందు బ్లాక్ కాఫీ తాగితే ఎక్కువగా కేలరీలు బర్న్ అవుతాయి
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలం
గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది
బరువు తగ్గడంలో గ్రీన్ టీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది
గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ఏకాగ్రతను పెంచేందుకు బ్లాక్ కాఫీ.. బరువు తగ్గేందుకు గ్రీన్ టీ మంచిది
Related Web Stories
పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ పొరపాటున రాత్రి సమయంలో వీటిని తింటే..
దానిమ్మ ఆకులతో ఇలా కూడా చేయొచ్చు
పచ్చ కర్పూరం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు
పటికతో ఇలా రాస్తే మొటిమలు మాయం..!