కర్పూరం గురించి దాదాపు అందరికీ తెలిసిందే.. దీని గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చెయాల్సిన అవసరం లేదు.
కర్పూరంలో వివిధ రకాలు కర్పూరంలు ఉన్నాయి. వాటిలో సాధారణ కర్పూరం, ముద్ద కర్పూరంతో పాటు పచ్చ కర్పూపం ఉంటుంది.
పచ్చ కర్పూరాన్ని దైవకార్యాలు, ప్రసాదాలలో ఎక్కువగా వాడుతుంటారు.
గుడిలో తీర్థం, ప్రసాదంలో తప్పకుండా పచ్చకర్పూరం కలిపి తయారు చేస్తారు.
కర్పూరంఆగ్నేయాసియా ప్రాంతంలో కర్పూర చెట్ల నుండి తయారు చేస్తారు.దీన
ి వాసన చాలా బలంగా, ఆహ్లాదంగా ఉంటుంది.
పచ్చ కర్పూరం ఉపయోగించిన ప్రదేశం చాలా ప్రశాంతంగా, మనసుకు హాయిని ఇస్తుంది.
కర్పూరాన్ని ఔషదాల తయారీలోనూ, సౌందర్య ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు.
పచ్చకర్పూరాన్ని వంటలలో ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఆహారంలో ప్రత్యేక రుచిని అందిస్తుంది.
పచ్చకర్పూరాన్ని శరీరంలోకి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిస్తుంది. తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల వేడిని తగ్గిస్తుంది
Related Web Stories
పటికతో ఇలా రాస్తే మొటిమలు మాయం..!
ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జరిగేది ఇదే..
రాత్రి పడుకునే ముందు పాలకూర జ్యూస్ తాగితే..
బ్రౌన్ రైస్‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..?