పటికతో ఇలా రాస్తే
మొటిమలు మాయం..!
పటికలో యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఆస్ట్రింజెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
పటిక నీరు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఇది ఒంటి నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తుంది.
మార్కెట్‌లో చాలా రకాల పటికలు దొరుకుతాయి, ఎరుపు రంగు పటిక ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుంది.
చర్మంలో అదనపు నూనెను తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో ముఖంపై తెరుచుకున్న రంధ్రాలు కూడా తగ్గుతాయి.
రోజ్ వాటర్‌లో పటిక పొడిని మిక్స్ చేసి కాసేపు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి.
దీని ప్రభావం రెండు-మూడు వారాలలో గమనించవచ్చు.
Related Web Stories
ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జరిగేది ఇదే..
రాత్రి పడుకునే ముందు పాలకూర జ్యూస్ తాగితే..
బ్రౌన్ రైస్‌తో ఇన్ని లాభాలు ఉన్నాయా..?
ఉప్పు నీరు తాగితే ఊహించలేని లాభాలు..