ఉప్పు నీరు తాగితే  ఊహించలేని లాభాలు.. 

బయట వేడి వాతావరణంలో, ఎండలో పని చేసేవారు ఉప్పు నీటిని తాగడం చాలా మంచిది. 

 కండరాలు సరిగా పనిచేయడానికి కూడా ఉప్పు కావాలి. 

 ఉప్పులో సోడియం, పొటాషియం, క్లోరైడ్‌లు లభిస్తాయి. వీటితో పాటు నీరు అందడం వల్ల కండరాలు, నాడీ కణాలు పని తీరు మెరుగు పడుతుంది.

ఉప్పు నీరు తాగడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. 

 ఇన్ ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది, దురద, దద్దర్లను కంట్రోల్ చేస్తుంది.

గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం సమస్య తగ్గుతుంది. 

 శరీరం పోషకాలు గ్రహించేందుకు ఉపయోగ పడుతుంది. పేగుల్లో ఉండే మలినాలు, వ్యర్థాలు కూడా బయటకు పోతాయి.