ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే  జరిగేది ఇదే..

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

బరువు నిర్వహణలో సహాయపడుతుంది

ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది

రక్తపోటు ,రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది

తరచూ పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.