ధనియాల్లో మనుషుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి.

వీటిల్లో విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.

ధనియాల గింజలు నానబెట్టి ఉదయాన్నే తాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 

ఖాళీ కడుపుతో ధనియాల నీటిని తాగితే చర్మ సమస్యలు తగ్గి కాంతివంతంగా మారుతుంది.

ఉదయానే ధనియాల నీళ్లు తాగితే రోగనిరోధక వ్యవస్థ బలపడి వైరల్ ఇన్ఫెక్షన్లు రావు.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మెటబాలిజం, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఊబకాయం సమస్య ఉన్నవారు బరువు తగ్గేందుకు ఈ నీళ్లు దోహదపడతాయి.

షుగర్ వ్యాధి ఉన్న వారికి ఇది దివ్య ఔషధం. అలాగే జుట్టు సమస్యలు తొలగిపోతాయి.