మహిళల్లో సంతోషకరమైన హార్మోన్లను  పెంచే శాకాహారాలు ఇవే..!

డార్క్ చాక్లెట్లో సెరోటోనిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

అవకాడో తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి, ఆనందంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

బ్లూబెర్రీస్ ఆహారంలో తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితిని సానుకూలపరిచేందుకు సహకరిస్తాయి.

ఆకుకూరల్లోని ఫోలేట్.. సెరోటోనిన్ నియంత్రణలో, మానసిక స్థితిని పెంచడంలో ముందుంటుంది.

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే గింజలను ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవాలి. ఇది మానసిక స్థితిని పెంచుతుంది. 

 ఓట్స్.. సెరోటోనిన్ ఉత్పత్తిలో సహాయపడే కార్బోహైడ్రేట్.

టమాటాలు లైకోపీన్, విటమిన్ సి కలిగి ఉన్నాయి ఇవి ఆనందానికి కారణం అవుతాయి