ఉదయం ఖాళీకడుపుతో  డ్రైఫ్రూట్స్ తినడం మంచిదేనా?

ఉదయం ఖాళీకడుపుతో డ్రైఫ్రూట్స్ తినడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. 

బరువును తగ్గించడానికి, కంట్రోల్‌లో ఉంచడానికి డ్రై ఫూట్స్‌ తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

 సరైన జీర్ణక్రియకు డ్రై ఫ్రూట్స్‌ను బాగా నమలడం చాలా ముఖ్యం. 

ఖాళీ కడుపుతో కిస్‌మిస్‌ తింటే.. బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంటుంది

కిస్‌మిస్‌ తినాలనుకుంటే బ్రేక్‌ఫాస్ట్‌ అయిన తర్వాత.. పెరుగుతో, ఇతర నట్స్‌తో కలిపి తీసుకోవాడం మంచిది.

రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల గుండెల్లో మంట సమస్య తగ్గుతుంది.