బ్రౌన్ రైస్ తో ఎన్ని  ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

బ్రౌన్ రైస్ లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది.

డయాబెటిస్ వారికీ  ఈ  బ్రౌన్ రైస్ బాగా  ఉపయోగపడుతుంది

గుండె ఆరోగ్యం మెరుగుపరిచే గుణాలు, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

బ్రౌన్ రైస్ తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేస్తారు. బ్రౌన్ రైస్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

 బ్రౌన్ రైస్‌లో మాంగనీస్ ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మంచిది.