రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్‌  తాగితే ఊహించని లాభాలు..! 

టొమాటోల్లో విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, పుష్కలంగా ఉంటాయి.

 టమాటా జ్యూస్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది.

దీనివల్ల మలబద్ధక  సమస్య తలెత్తదు. 

మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

టొమాటో జ్యూస్‌లో లైకోపీన్ ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

 ఈ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.