అరటి కాండంతో  అద్భుత ప్రయోజనాలు..

అరటి కాండంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. 

 అరటి కాండం హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

 అరటి కాండం తినడం వల్ల నరాల సమస్యలు అదుపులోకి వస్తాయి.

అరటి కాండంలో పీచుపదార్థం వుంటుంది, అందువల్ల దీనిని తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.