మట్టి కుండలో నీళ్లు తాగితే..
ఏమవుతుందో తెలుసా..!
వేసవిలో కుండలోని నీరు తాగడం వల్ల గొంతుకు సంబంధించిన సమస్యలు రావు.
జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది.
వేసవిలో కొన్ని వ్యాధులు సూర్యరశ్మి వల్ల సంక్రమిస్తాయి. దీనిని నివారించడానికి మట్టి కుండ నీరు ఉత్తమ సహజ ఔషధం.
ఎండదెబ్బకు గురికాకుండా ఉండటానికి ఈ మట్టికుండలోని నీరు మనల్ని రక్షిస్తాయి.
మట్టి కుండలో నీరు తాగడం వల్ల శరీర జీవక్రియను ప్రేరేపిస్తుంది
మట్టి కుండల్లోని నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య బాగా తగ్గుతుంది.
మట్టి పాత్రల్లోని నీళ్లు తాగితే.. మన శరీరంలోని మెటబాలిజం బాగా పెరుగుతుంది.
Related Web Stories
ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే జరిగేది ఇదే..
రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే ఊహించని లాభాలు..!
అరటి కాండంతో అద్భుత ప్రయోజనాలు..
ధనియాలు ఇలా తీసుకుంటే.. అధిక బరువు సమస్య హాంఫట్..