కృష్ణ ఫలం తో ఆరోగ్యానికి బొలెడన్ని  ఆరోగ్య ప్రయోజనాలు!

పాషన్‌ ఫ్రూట్‌లో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ అన్నీ ఉంటాయి

ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి.

ఇందులోని పిసెటానాల్, స్కిర్పుసిన్ బి అనే సమ్మేళనం గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది.

పాషన్‌ ఫ్రూట్‌, ఆకుల రసం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది

శరీరంలోని జీవక్రియని బలంగా చేస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

రోజు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.