దానిమ్మ ఆరోగ్యానికి
చాలా మంచిది..
దానిమ్మ మాత్రమే కాదు ఆకులు కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు
దానిమ్మ గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..
దానిమ్మ ఆకులతో కలిగే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు
చలికాలంలో జలుబు, దగ్గు సమస్యతో బాదపడేవారికి దానిమ్మ ఆకు, బెరడు ఉపయోగిస్తారు
4,5 దానిమ్మ ఆకులను తిసుకుని నీటితో శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి..
ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఆకులు వేసి బాగా మరిగించి పక్కన పెట్టుకోవాలి..
ఆ నీటిని వడగట్టి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది
Related Web Stories
పచ్చ కర్పూరం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు
పటికతో ఇలా రాస్తే మొటిమలు మాయం..!
ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జరిగేది ఇదే..
రాత్రి పడుకునే ముందు పాలకూర జ్యూస్ తాగితే..