సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే
ప్రకృతి సిద్ధంగా లభించే
ఆహారపదార్థాలు తింటే చాలు
కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవటానికి నేరేడు పండ్లను తినటం మంచిది.
పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలకు కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది.
నేరేడు పండ్లు శరీరానికి చలవ చేస్తాయి.
దీర్ఘకాల వ్యాదులకు నివారణకు నేరేడు పండ్లను తినటం వలన రోగ నిరోదకశక్తి పెరుగుతుంది.
వెన్నునొప్పి, నడుం నొప్పి, మోకాళ్ల నొప్పులు, నయం అవుతాయి.
జిగట విరేచనాలతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి.
ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
జ్వరంగా ఉన్నపుడు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర తాపం తగ్గుతుంది.
ఇయర్ ఫోన్ లను ఎక్కువగా ఉపయోగిస్తే చెవులు తీవ్రంగా ప్రభావితమవుతాయి.
Related Web Stories
బ్లాక్ కాఫీ.. గ్రీన్ టీ.. ఏది బెటర్
పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ పొరపాటున రాత్రి సమయంలో వీటిని తింటే..
దానిమ్మ ఆకులతో ఇలా కూడా చేయొచ్చు
పచ్చ కర్పూరం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు