నువ్వులు ఏ వ్యాధులను  తగ్గిస్తాయో తెలుసా..

నువ్వు గింజలలో లిగ్నాన్స్, ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, 

ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

నువ్వుల్లో అధికంగా ఫైటోస్టెరాల్ కంటెంట్ ఉంటుందని. 100 గ్రాములకు 400 నుంచి 413 మిల్లీ గ్రాముల వరకూ ఇది ఉంటుంది.

నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి, 

నువ్వులు తీసుకోవడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. 

నువ్వుల నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర పరిమాణాన్ని అదుపుచేస్తాయి.

ది రక్త కణాలను పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.