సొరకాయతో
కలిపి అస్సలు తినకూడనివి ఇవే..
సొరకాయతో కాలిఫ్లవర్ కలిపి తినడం మంచిది కాదు.
ఈ రెండు కూరగాయలను ఒకే సమయంలో తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు.
సొరకాయను కాకరకాయతో కలిపి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
ఈ రెండు కూరగాయలను కలిపి తింటే ఫుడ్ పాయిజన్ సమస్యలు రావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం సొరకాయను పాలతో కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు
సొరకాయను నిమ్మరసంతో కలిపి తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
సొరకాయను బీట్రూట్ తో కలిపి తినడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
Related Web Stories
తాటి ముంజులు తింటే ఎన్ని లాభాలో
మనసారా నవ్వడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
నువ్వులు ఏ వ్యాధులను తగ్గిస్తాయో తెలుసా..
నేరేడు పండు వల్ల ఎన్ని లాభాలో మీకు తెలుసా? ..