పొద్దున్నే వేడి నీళ్లలో  తేనె కలిపి తాగితే… 

ఔషధ చికిత్సలలో శతాబ్దాలుగా తేనెను ఉపయోగిస్తున్నారు. 

 వేడి నీళ్లలో తేనె కలిపి తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

 తేనెను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఉపశమనం కలుగుతుంది.

గోరువెచ్చని నీళ్లలో తేనె కలుపుకుని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

తేనెతో కలిపిన గోరువెచ్చని నీరు  మొటిమలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

తేనెలోని సహజ చక్కెరలు త్వరిత శక్తిని అందిస్తాయి. వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

తేనె.. గుండె జబ్బులు, మధుమేహం నుంచి కాపాడుతుందని చెబతున్నారు.