రాత్రి పడుకొనే ముందు ఈ నీళ్లు తాగితే
ఏం జరుగుతుందో తెలుసా?
జర్నల్ ఆఫ్ ఫార్మకాగ్నోసీ అండ్ ఫైటోకెమిస్ట్రీలో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం..
లవంగాలు కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో ఉపయోగపడతాయి.
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి లవంగం నీరు పనిచేస్తుందని వైద్యులు సైతం అంటున్నారు.
లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పడుకునే ముందు లవంగం నీరు తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.
లవంగాలలో యూజినాల్ ఉండటం వల్ల, అవి నోటి ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి.
NIH అధ్యయనం ప్రకారం లవంగాలలోని యూజినాల్ కాలేయాన్ని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
Related Web Stories
వార్ని వెల్లుల్లి తొక్కలకు ఇంతుందా
ఈ టీతో అందం, ఆరోగ్యం రెండూ మీ సొంతం
పొద్దున్నే వేడి నీళ్లలో తేనె కలిపి తాగితే…
డ్యాన్స్ చేయడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఇవే..!