రోజూ పాల‌ను అస‌లు  ఏ సమ‌యంలో తాగాలి..?

పాల‌ను రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సీజ‌న‌ల్ వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది.

పాల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. 

పాల‌ను ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ అనంత‌రం తాగ‌వ‌చ్చు. లేదా రాత్రి నిద్ర‌కు ముందు తాగ‌వ‌చ్చు

నిద్ర‌లేమి సమ‌స్య ఉన్న‌వారు రాత్రి నిద్ర‌కు ముందు పాల‌ను తాగాలి.

ఉద‌యం వ్యాయామం చేసిన అనంత‌రం పాల‌ను తాగ‌వ‌చ్చు

 పాల‌ను తాగితే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ముఖ్యంగా పాల‌లో ఉండే పోష‌కాల‌న్నింటినీ పొంద‌వ‌చ్చు