ఖర్జూరాలను పాలల్లో నానబెట్టి తింటే
అద్భుత ఫలితాలు
ఖర్జూరాలను పాలల్లో నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ఖర్జూరాలు, పాలల్లో పోషకాలు పుష్కలం
ఖర్జూరాలు , పాలు రెండూ శక్తిని పెంచే ఆహారాలు
ఉదయం ఈ రెండింటిని కలిపి తీసుకుంటే శరీరానికి శక్తి చేరడం ఖాయం
పాలలో కాల్షియం, విటమిన్ డి ఉంటాయి
ఖర్జూరలో పొటాషియం , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉన్నాయి
ఈ రెండింటిని కలిపి తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి
బరువు పెరగాలనుకునే వారు ఈ రెండు ఆహారాలను తీసుకోవచ్చు
నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది
చర్మం ఆరోగ్యంతో పాటు, జుట్టును బలంగా ఉంచుతాయి
Related Web Stories
గులాబి జామకాయలు తింటే.. మధుమేహం నుంచి ఉపశమనం..
నెయ్యి తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
పేగు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారపదార్థాలు ఇవే..
సత్తు పిండితో ఎన్ని లాభాలంటే..