మంచిసువాసన గల మెుక్క లెమన్‌గ్రాస్.  దీనిలో అనేక రకమైనా ప్రయోజనాలు ఉన్నాయి

లెమన్ గ్రాస్​ రసం తీసుకుంటే చాలామంచిదని వైద్యులు చెబుతున్నారు

ఈ లెమన్ గ్రాస్​అందం నుంచి ఆరోగ్యం దాకా చాలా ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.

ప్రకృతిలో  గడ్డి మెుక్కలు అన్ని ఔషధాన్ని కలిగించే మెుక్కలు ఉంటాయి.

అలాంటి ఔషాదానికి ఉపయోగపడేదే ఈ లెమన్ గ్రాస్

నిమ్మగడ్డి ఆయుర్వేదంగా ఎంతగానో ఉపయోగపడుతుంది. 

లెమన్ గ్రాస్‌లో విటమిన్లు సి, ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి

నిమ్మగడ్డి శరీరంలో వాపును తగ్గించడంలో ప్రభావవంతం చెందుతుంది

నిమ్మగడ్డి ప్రశాంతత, విశ్రాంతి లక్షణాలకు ప్రసిద్ధి చెందుతాయి