గుండెల్లో మంట, ఎసిడిటీని  పెంచే ఆహారాలివే..!

 రాత్రి సమయాల్లో ఆరంజ్ జ్యూస్, సోడా వంటివి, పాల పదార్థాలతో కూడా అజీర్ణం సమస్య ఉంటుంది.

కోడి గుడ్డు రాత్రి సమయంలో తీసుకుంటే. అందులోని పచ్చ సొన కారణంగా అజీర్ణం, అసిడిటీ సమస్య వస్తుంది.

కెఫీన్‌లో ఉండే కాఫీ, టీ వంటి పదార్థాలను రాత్రి సమయాల్లో తీసుకోకూడదు. ఇవి అసిడిటీని పెంచుతాయి.

కృత్రిమ పంచదారను తీసుకున్నా కూడా రాత్రి సమయంలో ఇబ్బంది అనిపిస్తుంది. బరువు పెరిగే సమస్య, అసిడిటీ వస్తుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.