యాపిల్స్‌లోని గింజలు తింటే  ఈ సమస్యలు తప్పవు..

రోజుకు ఒక ఆపిల్ తినడం ఆరోగ్యానికి మంచిది. 

కానీ, ఈ విధంగా తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కొంతమంది ఆపిల్‌తో పాటు విత్తనాలను కూడా తింటారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం. 

ఎందుకంటే ఆపిల్ విత్తనాలు విషపూరితమైనవని శాస్త్రవేత్తలు అంటున్నారు.

నిపుణుల ప్రకారం, 40 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి 15 నుండి 175 విత్తనాలను తింటే చనిపోవచ్చు. 

కాబట్టి, ఆపిల్ విత్తనాలతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

కాబట్టి, ఆపిల్ తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విత్తనాలను తినకూడదు.