ఉల్లిని మించి.. ఉల్లి కాడల‎తో ఎంతో  ఆరోగ్యం

ఈ స్ప్రింగ్ ఆనియన్స్‌ను జపాన్, చైనా వాసులు ఎక్కువగా ఉపయోగిస్తారు

రక్తపోటుకు ఉల్లి కాడలు దివ్యమైన ఔషధం

ఉల్లి కాడల్లో పెక్టిన్ అనే పదార్థం పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

పైల్స్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు సరైన మందు

ఉల్లి కాడల్లో పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది

ఉల్లికాడల్లో గ్జియాంతిన్ తో  కంటి చూపు మెరుగు పడుతుంది

ఆస్టియోపోరిస్ వంటి ఎముకల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది

ఉల్లికాడల్లోని క్యామెఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ రక్త ప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది

జలుబు, దగ్గుతో బాధపడేవారు ఉల్లికాడలతో సూప్ పెట్టుకుని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది