మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే  నట్స్..

పిస్తాపప్పులో కెరోటినాయిడ్స్, లుటిన్, జియాక్సంతిన్ అనే సమ్మేళనాలున్నాయి

ఇవి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దృష్టిని కూడా పెంచుతాయి

బాదంప్పులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి

మెదడులోని ఆక్సీకరణ నష్ణాన్ని తగ్గించి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి 

వాల్ నట్స్ లో కాల్షియం, ఫ్లేవనాల్స్, విటమిన్ ఇ, సెలీనియం, పుష్కలంగా ఉంటాయి

ఒత్తిడిని తగ్గించడంలో పనిచేస్తాయి

హాజెల్ నట్స్ లో విటమిన్ ఇ మెదడు జ్ఞాపకశక్తిని పెంచి, పనితీరును మెరుగుపరుస్తుంది

జీడిపప్పులో ఎల్ అర్డినైన్ అనే అమినో యాసిడ్ మెదడుకు రక్తప్రసరణను పెంచుతుంది