దొండకాయ పేరు వినగానే  చాలా మంది ముఖం  పక్కకు పెట్టుకుంటారు 

దొండకాయ తినడానికి చాలా మంది ఇష్టపడరు 

దొండకాయ పచ్చడి , వేపుడు తినడానికి ఇష్టపడతారు 

దొండకాయలో ఉన్నా ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే  వదలిపెట్టరని నిపుణులు అంటున్నారు

దొండకాయలో ఫైబర్‌, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి , వంటివి ఉంటాయి

జింక్‌ వంటి పోషకాలు మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, దొండకాయలో  ఉంటాయి 

ఆయుర్వేదంలో దొండకాయను మధుమేహానికి ఔషధంగా ఉపయోగిస్తారు. 

చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి దొండకాయలు 

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి దొండ ఆకులు ఉపయోగపడతాయి అని నిపుణులు చెబుతున్నారు