కొబ్బరి నీళ్లు తో ఈ వ్యాధులు దూరం

ఒక కప్పు కొబ్బరి నీళ్లలో 45 కేలరీలు ఉంటాయి

కొబ్బరి నీళ్లలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి 

కేలరీ, చక్కెర, కార్బోహైడ్రేట్‌లు ఉండే సోడాలు, జ్యూస్‌లకు కంటే కూడా ఈ నీళ్లు ఎంతో మంచిది 

ఇవి క్రమం తప్పకుండా తాగడం వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుంది

అధిక బీపీ ఉన్న వారు కొబ్బరి నీళ్లు తాగడం ఎంతో ప్రయోజనకరం

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది

రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ కూడా ఎంతో మెరుగవుతుంది

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ వైరల్ గుణాల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది