చిన్నవారైనా, పెద్దవారైనా, ఇప్పుడు ఉన్న రోజులలో ఎముకల నొప్పిలతో బాదపడుతున్నారు
మోకాలి నొప్పికి.. జీర్ణ సమస్యలకు ఆయుర్వేదిక ఎండుద్రాక్ష రసం సంజీవనిలా పని చేస్తుంది
సిరల్లో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వంటి సమస్యల కారణంగా వారు అనేక అల్లోపతి మందులు వాడటం జరుగుతుంది
ఇంగ్లీష్ మందులకు బదులుగా ఆయుర్వేదంగా ఇంటి వైధ్యానే నమ్ముకునేవారు
నేటి తరం ఎవరు ఇంటి వైధ్యాన్ని నమ్మలేకపోతున్నారు ఎండుద్రాక్షలో అనేక విటమిన్లు ఉంటాయి
మానవ శరీరంలో అభివృద్ధి చెందే వివిధ వ్యాధులకు భారతీయ నివారణలు ఇప్పటికీ దివ్యౌషధంగా పనిచేస్తుంది
ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎండుద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడుతుంది
ఎండుద్రాక్షలో విటమిన్ సి, ప్రోటీన్, విటమిన్ ఎ, విటమిన్ ఇ, రాగి, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి.
Related Web Stories
ఈ ఆకుకూరతో ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా..?
ఈ మఖానా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..