ఈ మఖానా గింజలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. 

తామర పువ్వులను సేకరించి, తయారు చేసిన గింజలే మఖానా గింజలు 

వీటితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం

మఖానా గింజల్లో ప్రొటీన్, మెగ్నీషియం, వల్ల ఎముకల ఆరోగ్యంగా ఉండేలా సహకరిస్తాయి

మఖానా గింజల్లో కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువుని నియంత్రణలో ఉంటుంది

మఖానా గింజల్లో ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయి

మఖానాల్లో ఫైబర్ మలమద్ధకాన్ని నివారించడంతో పాటూ జీర్ణక్రియ సాఫీగా జరిగేలా ఉపకరిస్తాయి

ఈ గింజలు నరాలు ఆరోగ్యకరంగా ఉండేలా సహాయపడతాయి

శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉండడంలో మఖానా సహాయపడుతుంది

మఖానా గింజలు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటూ వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేస్తాయి