గోంగూరలో విటమిన్ సి  అధికంగా ఉంటుంది  గోంగూర తింటే బరువు తగ్గుతారు

జుట్టు ఒత్తుగా పెరుగుతుంది విటమిన్ సి అనేది 53 శాతం గోంగూరలో ఉంటుంది

గోంగూరలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది.

ఆకు కూర‌లు తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు దాంట్లో ముఖ్యమైనది గోంగూర

గోంగూర‌తో ప‌చ్చడి, ప‌ప్పు, పులిహోర‌ను, గోంగూర చికెన్‌,గోంగూర మ‌ట‌న్, ఇలా రకరకాల వంటకాలు త‌యారు చేస్తారు

గోంగూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది 

గోంగూరలో ఎ, బి1, బి2, బి9 విటమిన్లు ఉంటుంది. గోంగూరలో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి

రేచీకటితో బాధపడేవారు గోంగూరను తింటే మంచి ఫలితం ఉంటుంది. 

గోంగూర పూలను దంచి అరకప్పు రసం తిసి దాన్ని వడకట్టి అరకప్పు పాలు కలిపి ఉదయం, సాయంత్రం రెండుపూటలా తాగితే. కంటికి మంచి జరుగుతుంది.