సగ్గుబియ్యం కర్రపెండలం నుంచి  ద్రవంలా తీసి వేడి చేసి ఎండలో  ఆరబెట్టి తయారు చేస్తారు

సగ్గుబియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి సమృద్ధిగా దొరుకుతాయి

మహిళల గర్భిణీ సమయంలో శిశువు అభివృద్ధిని మెరుగుపరచటానికి సహాయపడతాయి

ఇందులో తీపి పదార్థాలు లేకపోవడం వలన మధుమేహం ఉన్నవారికి ఇవి మంచివి

సగ్గుబియ్యంలో కాల్షియం, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తాయి

సగ్గుబియ్యంకు ప్రోటీన్‌ను జోడించి తీసుకుంటే శారీరక శక్తి మెరుగుపడుతుంది

సగ్గుబియ్యంలో డైటరీ ఫైబర్‌ ఉన్నందువలన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంటుంది 

మలబద్ధకం కూడా తగ్గుతుంది

గ్లూటెన్ లేని ఆహారం సగ్గుబియ్యం. అలర్జీలు ఉన్నవారు తీసుకోవచ్చు