వాల్‌నట్స్ గుండె ఆరోగ్యానికి  అవసరమైన పోషక ఆహారాలలో  ఒకటి

గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటి 

వాల్‌నట్స్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాలు తగ్గి మంచి కొలెస్ట్రాలు పెరుగుతుంది

గుండె జబ్బులకు మరొక కారణం అధిక రక్తపోటు 

వాల్‌నట్స్‌లో మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది

ఎండోథెలియల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్త నాళాల పనితీరు దెబ్బతింటుంది 

రక్త నాళాల పనితీరు కూడా గుండె జబ్బులకు కారణమే

వాల్‌నట్స్ తినడం వల్ల ఎండోథెలియల్ పనితీరు మెరుగవుతుంది

వాల్‌నట్స్‌లో అర్జినిన్ రక్తం గడ్డకట్టడాన్ని నివారించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది