ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

పెరుగులోని ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సాయం చేస్తాయి. 

ఎముకల ఆరోగ్యం, కండరాల బలాన్ని పెంచడంలో పెరుగు సాయం చేస్తుంది. 

పెరుగులోని నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో దోహదం చేస్తుంది. 

ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. 

కొంతమందిలో మాత్రం పెరుగులోని లాక్టిక్ యాసిడ్ కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.